TS TET 2025 పరీక్ష తేదీ : TS TET 2025 Exam Date, Hall Ticket, Exam Pattern, Result

TS TET 2025 పరీక్ష తేదీ :

TS TET 2025 Exam Date

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ను June 15 నుండి 30 వరకు ఏర్పాటు కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం జూన్ లో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా TS TET 2025 Exam Date జూన్ లో ఏర్పాటు చేస్తున్నారు.

TS TET 2025 పరీక్ష తేదీ గురించి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. అభ్యర్థులు చివరి డేట్ లోపు అధికారిక వెబ్‌సైట్‌ను కు వెళ్లి అప్లై చీసుకోండి .

టీఎస్ హైకోర్ట్ హాల్ టికెట్ : TS High Court Hall Ticket 2025

TS TET 2025 Exam Date : Full Details 

కార్యకలాపం తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ 2025 ఏప్రిల్ 12
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2025 ఏప్రిల్ 15
ఆఖరి తేదీ (దరఖాస్తు) 2025 ఏప్రిల్ 30
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2025 ఏప్రిల్ 30
TS TET 2025 పరీక్ష తేదీ  15 జూన్ 2025 – జూన్ 30 లోపు

తెలంగాణ TET పరీక్ష విధానం:

TS TET 2025 Exam రెండు పేపర్లు గా ఉంటుంది:

📄 పేపర్ – 1:

ఈ పేపర్ క్లాస్ 1 నుండి క్లాస్ 5 వరకూ Classes చెప్పవలసిన అభ్యర్థుల కోసం.

📄 పేపర్ – 2:

ఈ పేపర్ క్లాస్ 6 నుండి క్లాస్ 8 వరకూ  Classes చెప్పవలసిన అభ్యర్థుల కోసం.

పేపర్-1 మరియు పేపర్-2 లో Questions అన్ని ఆబ్జెక్టివ్ టైప్ (Multiple Choice Questions – MCQs) లో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించబడుతుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు.

ప్రశ్నల : (పేపర్ 1)

 

విభాగం మార్కులు ప్రశ్నలు
పిల్లల అభివృద్ధి & శిక్షణ 30 30
భాష – I (తెలుగు/ఉర్దూ/హిందీ) 30 30
భాష – II (ఇంగ్లీష్) 30 30
గణితం 30 30
పర్యావరణ అధ్యయనం 30 30
మొత్తం 150 150

TS TET Hall Ticket 2025:

TS TET 2025 హాల్ టికెట్ ను పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తారు. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్ మరియు  డేట్ అఫ్ బర్త్ ఆధారంగా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్‌లో ఉండే అన్ని వివరాలు:

  • అభ్యర్థి పేరు

  • పరీక్ష కేంద్రం

  • పరీక్ష తేదీ, సమయం

హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలో కి ఎంట్రీ ఉండదు.

 TS TET Result 2025:

పరీక్ష పూర్తయ్యిన తర్వాత ఒక నెల లోపు TS TET 2025 Result Date విడుదల అవుతాయి.  అభ్యర్థులు క్వాలిఫై అయితే వారికి ప్రభుత్వ స్కూల్స్ లో పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది.

 Important Instructions

  • TS TET 2025 కు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా D.El.Ed లేదా B.Ed పూర్తి చేసిన సర్టిఫికెట్ ఉండాలి.

  • పరీక్షకు Attend అయ్యే ముందు సిలబస్‌ను పూర్తిగా చదవడం, ప్రాక్టీస్ టెస్టులు రాయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.

  • అధికారిక నోటిఫికేషన్ విడుదల తర్వాత అప్లికేషన్ Process స్టార్ట్ అవుతుంది.

Telangana TET Official Web Portal – https://tgtet.aptonline.in/

TS ఇంటర్ ఫలితాలు 2025 : TS Inter Results 2025 Release Date

TS TET 2025 Exam : Faq’s

Q1: TS TET 2025 పరీక్ష ఎప్పుడు ఉంటుంది?
A: సాధారణంగా జూన్ 15 to 30 నిర్వహించే అవకాశం ఉంది.

Q2: TS TET కు కనీస అర్హత ఏమిటి?
A: అభ్యర్థులు కనీసం D.Ed లేదా B.Ed పూర్తి చేసి ఉండాలి.

Q3: హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది?
A: పరీక్షకు వారం ముందు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయవచ్చు.

Q4: ఫలితాలు ఎక్కడ చూసుకోవచ్చు?
A: TS TET అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడవచ్చు.

AP ఇంటర్ ఫలితాలు 2025 వాట్సాప్ ద్వారా : AP Inter Results

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *