TS ICET Hall Ticket 2025 : Exam Date, Download Process & Link

TS ICET Hall Ticket 2025

TS ICET Hall Ticket 2025: పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సమాచారం

తెలంగాణ రాష్ట్రం లో MBA మరియు MCA కోర్సుల్లో  అడ్మిషన్ విద్యార్థుల కోసం నిర్వహించే TS ICET పరీక్ష కోసం వేచిచూస్తున్న విద్యార్థులకు మంచి వార్త. ఈ సంవత్సరం TS ICET 2025 Exam Date , జూన్ 8 మరియు జూన్ 9, 2025 అధికారికంగా వెలువడింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్లు ఆఫీషియల్ సైట్  డౌన్లోడ్ చేసుకోండి.

TS ICET Hall Ticket 2025 విడుదల తేదీ

TS ICET Hall Ticket 2025 Release Date ప్రకారం, జూన్ 1 నుండి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. విద్యార్థులు తమ నమోదు రిజిస్ట్రేషన్ Number ఉపయోగించి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS ICET 2025 Hall Ticket Date ఇదే రోజు సైట్ లో విడుదల అయ్యింది

AP DSC Hall Ticket 2025 విడుదల : పరీక్ష తేదీ, హాల్ టికెట్ Download

TS ICET 2025 Hall Ticket Exam Date : పూర్తి సమాచారం

అంశం వివరాలు
పరీక్ష పేరు Telangana State ICET 2025
ICET Hall Ticket విడుదల జూన్ 1, 2025
పరీక్ష తేదీలు జూన్ 8 & జూన్ 9, 2025
అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in
TS ICET కౌన్సెలింగ్ ప్రారంభం ఆగస్టు 2025 (అంచనా)

TS ICET 2025 పరీక్ష తేదీ ఎప్పుడు?

ఈ సంవత్సరం TS ICET పరీక్ష జూన్ 8 మరియు జూన్ 9, 2025 తేదీల్లో జరగనుంది. ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష ఉంటుంది. పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు కనీసం ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

TS ICET Hall Ticket డౌన్‌లోడ్ ఎలా చేయాలి?

విద్యార్థులు TS ICET Hall Ticket 2025 Download Link ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://icet.tsche.ac.in కు వెళ్లాలి. అప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేది వివరాలతో లాగిన్ అయ్యి హాల్ టికెట్ తీసుకోవచ్చు.

SSC CGL Exam Date 2025 : Schedule Tier 1 & Tier 2 పరీక్ష, అర్హత

TS ICET హాల్ టికెట్‌లో Important Details 

TS ICET Hall Tickets లో అభ్యర్థి పేరు, పరీక్ష కేంద్రం, టైమింగ్, పరీక్ష తేది, మరియు ఫోటో వంటి వివరాలు ఉంటాయి. హాల్ టికెట్ పొందిన తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారులను సంప్రదించాలి.

TS ICET Counselling Dates 2025 – అడ్మిషన్ కోసం ముందే సిద్ధం అవ్వండి

TS ICET Results వెలువడిన తర్వాత TS ICET Counselling Dates 2025 ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా, కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2025 లో మొదలవుతుంది. ఇందులో ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించబడతాయి.

  • హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలో ప్రవేశించలేరు.

  • హాల్ టికెట్‌లో పేర్కొన్న తేదీ, టైమ్‌ను కచ్చితంగా పాటించాలి.

  • పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి.

  • హాల్ టికెట్ ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలి.

TS ICET Hall Ticket డౌన్‌లోడ్ – Check Here

AP DSC Exam Date 2025 : ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్, Admit Card

TS ICET Hall Tickets 2025 : FAQ’s

Q1: TS ICET Hall Ticket 2025 Date ఎప్పుడు విడుదల అవుతుంది?
A: అధికారిక ప్రకటన ప్రకారం హాల్ టికెట్ జూన్ 1, 2025 న విడుదల అయ్యింది.

Q2: Exam Date ఏది?
A: పరీక్ష జూన్ 8 మరియు జూన్ 9, 2025 తేదీల్లో జరుగుతుంది.

Q3: హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఏం కావాలి?
A: మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీతో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.

Q4:  Counselling Dates 2025 ఎప్పటి నుంచి మొదలవుతాయి?
A: కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2025 లో ప్రారంభం అవుతుందని అంచనా.

Q5: Hall Tickets లో తప్పులు ఉంటే ఏమి చేయాలి?
A: వెంటనే అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సరిచేయించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *