Telangana VRO Notification 2025 Release Date : ఏప్రిల్ లో తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి టిఎస్పిఎస్సి రాష్ట్ర మొత్తం మీద ఉన్నటువంటి విఆర్వో Vacancies 10,094 గ్రామ రెవెన్యూ అధికారి Posts .టిఎస్పిఎస్సి విఆర్ఓ ఏప్రిల్ గాని May లో గాని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి, ఎలిజిబిలిటీ గాని త్వరలో అధికారిక వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది.
తెలంగాణ విఆర్ ఓ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల చివర్లో గాని లేదా మే నెల మధ్యలో గాని అధికారికంగా వెలువడుతుంది. దీనికి సంబంధించి సిలబస్ ని పూర్తిగా అవగాహన చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించి అభ్యర్థులు 12 తరగతి అర్హత సాధించి ఉండాలి సర్టిఫికెట్స్ రెడీగా ఉండాలి.
అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇ రిక్రూట్మెంట్ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది మరియు ఓన్లీ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ద్వారానే జరుగుతుంది అయితే తెలంగాణ టిఎస్పిఎస్సి విఆర్ఓ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏప్రిల్ చివరిలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని అధికారికంగా తెలిసింది. అయితే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి మరియు ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ మొత్తం వివరంగా క్రింద ఇస్తున్నాము.
TS DEECET 2025 Exam Date : తెలంగాణ టీఎస్ డీసెట్ 2025 పరీక్ష తేదీ
Telangana VRO Notification 2025 Release Date
వివరాలు | సమాచారం |
---|---|
మొత్తం పోస్టులు | 10,094 |
సంస్థ | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
విఆర్ఓ నోటిఫికేషన్ విడుదల తేదీ | ఏప్రిల్ / మే |
వయసు పరిమితి | 18 నుండి 40 సంవత్సరాలు |
జీతం | రూ. 16,400 – 50,000 |
అధికారిక వెబ్‌సైట్ | tspsc.gov.in |
Telangana Village Revenu Officer Registration 2025 Link
వయసు
ఎడ్యుకేషన్
శాలరీ
ఇంపార్టెంట్ డేట్స్
సెలక్షన్ ప్రాసెస్
TSPSC VRO 2025 Notification Link – tspsc.gov.in
టీఎస్ హైకోర్ట్ హాల్ టికెట్ : TS High Court Hall Ticket 2025 Release Date