SSC CGL Admit Card 2025 Tier 1 : పరీక్ష తేదీ (13 To 30 ఆగస్టు )

SSC CGL Admit Card 2025 Tier 1

SSC CGL Admit Card 2025 Tier 1 కోసం ఎంతో మంది అభ్యర్థులు wait చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ పరీక్ష ఎంతో ప్రాముఖ్యత గలది.

ఈ సంవత్సరం SSC CGL Exam Date 2025 Tier 1 ప్రకారం టియర్ 1 పరీక్షలు ఆగస్టు 13 నుండి ఆగస్టు 30 మధ్య జరగనున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి. ప్రతి రోజూ మల్టిపుల్ షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.

ఈ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. మొదటి దశ అయిన టియర్ 1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి దశలైన టియర్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు అర్హులవుతారు.

SSC Stenographer Exam Date 2025 : Exam Pattern Admit Card

టియర్ 1 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

SSC CGL Exam Date 2025 Tier 1 ప్రకారం పరీక్షలో నాలుగు Parts ఉంటాయి. ఒక్కో విభాగంలో 25 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి కొంత నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

అభ్యర్థులు జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ప్రిపరేషన్‌ ప్రారంభించాలని సూచించబడుతుంది.

SSC CGL Tier 1 Exam Date 2025 – Full Details

అంశం తేదీ
నోటిఫికేషన్ విడుదల జూన్ 9, 2025
దరఖాస్తుకు చివరి తేదీ జూలై 4, 2025
టియర్ 1 పరీక్ష తేదీలు 13th ఆగస్టు  నుండి 30, ఆగస్టు 2025
టియర్ 2 పరీక్ష (అంచనా) డిసెంబర్ 2025

ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయినవారు ఇప్పుడు టియర్ 1 పరీక్షకు సన్నద్ధం కావాలి. పరీక్ష షెడ్యూల్ స్పష్టంగా ఉండటం వల్ల, అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టి పెట్టడం అవసరం.

SSC CGL 2025 Exam Date Tier 1 ప్రకారం టైమ్‌ప్లాన్ తయారు చేసుకుని, సిలబస్‌ను బట్టి ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం

SSC CGL హాల్ టికెట్ 2025 విడుదల (ఆగస్టు లో)

SSC CGL Admit Card 2025 Tier 1 విడుదల ఆగస్టు లో అవుతుంది. హాల్ టికెట్ లేకుండా పరీక్షకు attend అవడం కుదరదు. అందుకే హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోవాలి. SSC CGL Admit Card 2025 Release Date Tier 1 ప్రకారం, హాల్ టికెట్లు పరీక్షకు పది రోజులు ముందు రిలీజ్ ఆయ్యే అవకాశం ఉంటుంది.

అభ్యర్థులు హాల్ టికెట్‌లో ఉన్న వివరాలు, పరీక్ష కేంద్రం, సమయం మొదలైన వాటిని ముందుగానే తనిఖీ చేయాలి. గడువు సమీపిస్తున్నప్పుడు వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

ఈ సంవత్సరం SSC CGL Exam 2025 పరీక్షలో కాంపిటేషన్ చాల ఎక్కువగా ఉండబోతుంది. అందువల్ల సరిగ్గా ప్రిపరేషన్ చేయడం చాలా ముఖ్యం. పరీక్ష తేదీలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి కాబట్టి, అభ్యర్థులు ఏ ఒక్కరోజూ వృథా చేయకూడదు. హాల్ టికెట్ విడుదల కోసం వేచి ఉండటం కాకుండా, ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి.

SSC CGL Tier 1 Cut Off 2025 : (Last 5 Years Analysis)

SSC CGL Admit Card 2025 – టియర్ 1 పరీక్షకు సన్నాహాలు

SSC సీజీఎల్ 2025 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు త్వరలో హాల్ టికెట్ విడుదల కానుంది. ఆగస్టు 13 నుంచి 30 వరకు పరీక్షలు ఉండే సమాచారం కన్ఫర్మ్ అయ్యింది

 హాల్ టికెట్ విడుదల తేదీ

ఆగస్టు నెలలో టియర్ 1 పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో, SSC CGL Admit Card 2025 Release Date Tier 1 ప్రకారం హాల్ టికెట్లు ఆగస్టు మొదటి వారం నుండి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. పరీక్షకు హాజరవ్వాలనుకుంటే ముందుగానే హాల్ టికెట్ సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.. పరీక్షకు ముందే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, అందులో ఉన్న సమాచారం సరిగ్గా ఉందా అని తనిఖీ చేయడం అవసరం.

SSC CGL Admit Card 2025 Tier 1

SSC CGL Admit Card 2025 Tier 1

అంశం వివరాలు
పరీక్ష పేరు SSC CGL 2025 Tier 1
హాల్ టికెట్ విడుదల తేదీ ఆగస్టు మొదటి వారంలో (అంచనా)
పరీక్ష తేదీలు ఆగస్టు 13 నుండి 30 వరకు
విడుదల చేసే సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)
వెబ్‌సైట్ ssc.nic.in
అవసరమైన డాక్యుమెంట్లు హాల్ టికెట్ ప్రింట్, ఫోటో ID, ఒక ఫొటో
హాల్ టికెట్‌ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
  1. ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి

  2. హోమ్‌పేజీలో Admit Card సెక్షన్‌ పై క్లిక్ చేయాలి

  3. మీ రీజియన్ సెలెక్ట్ చేసి, అడిగిన వివరాలు నమోదు చేయాలి

  4. హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది – వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి

SSC CGL Admit Card 2025 Tier 1 Details

హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, పుట్టిన తేది, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలు ఉంటాయి. ఫోటో మరియు సిగ్నేచర్ కూడా అందులో ఉండటం వల్ల, హాల్ టికెట్‌ను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి.

పరీక్షకు హాజరయ్యే ముందు చేయాల్సినవి
  • హాల్ టికెట్‌ను ప్రింట్ తీసుకుని రెడీగా ఉంచుకోవాలి

  • ఒరిజినల్ ఫోటో ID కార్డు తీసుకెళ్లాలి (ఆధార్ లేదా పాన్)

  • పరీక్ష కేంద్రానికి 1 గంట ముందు చేరడం మంచిది

  • హాల్ టికెట్‌లో ఉన్న సూచనలను కచ్చితంగా పాటించాలి

ఎస్సీసీ సీజీఎల్ పరీక్షలో హాజరు కావాలంటే, హాల్ టికెట్ తప్పనిసరి. SSC CGL 2025 Admit Card Tier 1 విడుదలయిన వెంటనే, అభ్యర్థులు ఆ హాల్ టికెట్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యం చేయకుండా, అవసరమైన వివరాలు పరీక్షకు ముందు సరిగ్గా చూసుకోవాలి. పరీక్ష రోజు తగిన ముందు జాగ్రత్తలతో కేంద్రానికి వెళ్లడం వల్ల జాప్యం లేకుండా పరీక్షలో పాల్గొనవచ్చు.

SSC GD Constable Result 2025 Date : Merit List& Cut Off

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *