గ్రామ సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ 2025 New Grama Sachivalayam Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. సుమారు 30,000 ఖాళీలు ఉండగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే భర్తీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు : New Grama Sachivalayam Jobs 2025 విభాగం ఖాళీల సంఖ్య పంచాయతీ శాఖ 6,500 […]
Apr
7