AP LAWCET 2025 Exam Date : Notification Dates, Exam Pattern

AP LAWCET 2025 Notification, AP LAWCET పరీక్ష తేదీ 2025 AP LAWCET 2025 కి సంబంధించిన నమోదు ప్రక్రియ మార్చి 25, 2025న ఉదయం 10 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in/LAWCET లో ప్రారంభమైంది. AP LAWCET 2025 Exam Date జూన్ 5, 2025 న జరుగుతుంది .ఈ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పరీక్ష కేంద్రాల్లో జూన్ 5, 2025న ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు AP LAWCET 2025కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను తెలుసుకుని, తమకు అనుకూలమైన న్యాయ కోర్సుల్లో చేరేందుకు అప్డేటెడ్గా ఉండాలి.
AP LAWCET 2025 Exam Date Main Points
నోటిఫికేషన్ విడుదల: AP LAWCET 2025 అప్లికేషన్ ఫారమ్ మార్చి 25, 2025న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి తేదీ ప్రకటించబడుతుంది.
NDA 2025 పరీక్షా తేదీలు (ఏప్రిల్ 13, 2025 (ఆదివారం)
AP LAWCET 2025 దరఖాస్తు చివరి తేదీలు
| దరఖాస్తు రకం | చివరి తేదీ |
|---|---|
| ఆలస్య రుసుము లేకుండా | మార్చి 25, 2025 – ఏప్రిల్ 27, 2025 |
| ₹1000 ఆలస్య రుసుముతో | మే 4, 2025 |
| ₹2000 ఆలస్య రుసుముతో | మే 11, 2025 |
| ₹4000 ఆలస్య రుసుముతో | మే 18, 2025 |
| ₹10000 ఆలస్య రుసుముతో | మే 25, 2025 |
AP LAWCET 2025 హాల్ టికెట్ : AL LAWCET 2025 Exam Date
AP LAWCET 2025 హాల్ టికెట్ మే 30, 2025 తర్వాత విడుదలవుతుంది. ఇందులో పరీక్ష తేదీ, పరీక్షా కేంద్రం, మరియు అవసరమైన సూచనలు ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ అకౌంట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP LAWCET 2025 పరీక్ష తేదీ లు :
- పరీక్ష తేది: జూన్ 5, 2025
- పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటల నుంచి 10:30 గంటల వరకు
- పరీక్ష విధానం: ఆన్లైన్ (CBT)
- పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
- ప్రశ్నలు వచ్చే విభాగాలు:
- సాధారణ జ్ఞానం
- ప్రస్తుత వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్)
- న్యాయానికి సంబంధించిన సామర్థ్యం
తెలంగాణ టీఎస్ డీసెట్ 2025 పరీక్ష తేదీ
AP LAWCET 2025 Answer Key కీ
పరీక్ష పూర్తైన వెంటనే, జూన్ 6, 2025న సాయంత్రం 6 గంటలకు ప్రాథమిక సమాధానపు కీ విడుదలవుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో సమాధానపు కీని డౌన్లోడ్ చేసుకుని, తమ సమాధానాలను పరిశీలించుకోవచ్చు.
- సెట్లో ఏదైనా పొరపాట్లు ఉంటే, అభ్యర్థులు జూన్ 7 – జూన్ 8, 2025 మధ్యలో అభ్యంతరాలు (చెల్లింపు ద్వారా) సమర్పించవచ్చు.
AP LAWCET 2025 ఫలితాలు
- ఫలితాల విడుదల తేదీ: జూన్ 22, 2025
- ఫలితాల్లో పొందే వివరాలు:
- విభాగాల వారీగా పొందిన మార్కులు
- మొత్తం స్కోర్
- అర్హత స్థితి (Qualifying Status)
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
AP LAWCET 2025 కౌన్సెలింగ్
AP LAWCET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ ర్యాంక్ ప్రకారం న్యాయ కళాశాలల్లో సీటు కేటాయించబడతారు. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఫలితాల విడుదల తర్వాత ప్రకటించబడుతుంది.
AP LAWCET 2025 పరీక్ష తేదీ
| తేది | ఈవెంట్ |
|---|---|
| మార్చి 25 – ఏప్రిల్ 27, 2025 | AP LAWCET 2025 రిజిస్ట్రేషన్ (ONGOING) |
| మే 26 – మే 27, 2025 | దరఖాస్తులో తప్పుల సవరింపు |
| మే 30, 2025 | హాల్ టికెట్ విడుదల |
| జూన్ 5, 2025 | ప్రవేశ పరీక్ష |
| జూన్ 6, 2025 | ప్రాథమిక సమాధానపు కీ విడుదల |
| జూన్ 7 – జూన్ 8, 2025 | సమాధానపు కీపై అభ్యంతరాల సమర్పణ |
| జూన్ 22, 2025 | ఫలితాల విడుదల |
AP LAWCET 2025 Notification దరఖాస్తు కు అవసరమైన పత్రాలు
AP LAWCET 2025 Notification అప్లికేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
- చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (Valid ID Proof)
- ఫోటో (30 KB కంటే తక్కువ)
- సంతకం (15 KB కంటే తక్కువ)
- డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వివరాలు
- అర్హత పరీక్ష వివరాలు
ఈ సమాచారం ఆధారంగా, అభ్యర్థులు AP LAWCET 2025కి సక్రమంగా సిద్ధం కావచ్చు. అధికారిక నోటిఫికేషన్ మరియు తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
ఏపీ ఐసెట్ 2025 అప్లికేషన్ విడుదల , పరీక్ష తేదీ, హాల్ టికెట్
AP LAWCET 2025 అర్హత వివరాలు (Eligibility)
- 3 సంవత్సరాల LL.B కోర్సు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
- 5 సంవత్సరాల LL.B కోర్సు: 12వ తరగతి లేదా సమానమైన విద్యను పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు పరిమితి: ప్రవేశ పరీక్ష రాయడానికి వయస్సుకు ఎలాంటి పరిమితి లేదు.
- కనీస అర్హత మార్కులు:
- సాధారణ అభ్యర్థులకు: 45%
- SC/ST అభ్యర్థులకు: 40%
AP LAWCET 2025 పరీక్షా విధానం (Exam Patter)
- మొత్తం ప్రశ్నలు: 120
- ప్రశ్నలు రకం: ఆబ్జెక్టివ్ టైప్ (Multiple Choice Questions)
- పరీక్ష సమయం: 90 నిమిషాలు
- పరీక్ష భాషలు: తెలుగు & ఆంగ్లం
- మార్కింగ్ విధానం: తప్పు సమాధానాలకు మైనస్ మార్కులు లేవు.
AP LAWCET 2025 Exam Date : ప్రశ్నలు
| విభాగం | ప్రశ్నల సంఖ్య |
|---|---|
| సాధారణ జ్ఞానం & మానసిక సామర్థ్యం | 30 |
| ప్రస్తుత వ్యవహారాలు | 30 |
| న్యాయ విద్య అధ్యయనానికి ఆప్తియుడు | 60 |
| మొత్తం | 120 |
:
AP LAWCET 2025 అప్లికేషన్ ఫీజు
| వర్గం | రుసుము (INR) |
| OC | 900 |
| BC | 850 |
| SC/ST | 800 |
AP Lawcet అధికారిక Site – Check Here
AP LAWCET 2025 పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రముఖ న్యాయ కళాశాలల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. కావున, అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, పరీక్షకు మంచి ప్రిపరేషన్ చేసుకోవాలి. పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్లో జూన్ 22, 2025న విడుదల కానున్నాయి. ఫలితాల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని కౌన్సెలింగ్కు హాజరుకావాలి.
AP ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు 2025
AP LAWCET 2025 Exam Date : Registration Dates (FAQ’s)
- AP LAWCET 2025 దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?
- ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 27, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- AP LAWCET 2025 పరీక్ష ఎక్కడ నిర్వహించబడుతుంది?
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది.
- AP Lawcet Exam Pattern(పరీక్షా విధానం) ఏమిటి?
- ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గా జరుగుతుంది.
- AP LAWCET 2025 హాల్ టికెట్ ఎప్పుడు విడుదల అవుతుంది?
- మే 30, 2025 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- AP LAWCET 2025 Results (ఫలితాలు) ఎప్పుడు విడుదలవుతాయి?
- జూన్ 22, 2025న ఫలితాలు ప్రకటించబడతాయి.
- AP LAWCET 2025లో నెగటివ్ మార్కింగ్ ఉందా?
- లేదు, తప్పు సమాధానాలకు మైనస్ మార్కులు ఇవ్వబడవు.
- AP LAWCET 2025 Registration Process (దరఖాస్తు ప్రక్రియ) ఎక్కడ జరుగుతుంది?
- అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in/LAWCET లో దరఖాస్తు చేసుకోవచ్చు.