
AP DSC Exam Date 2025 : ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది, అందరు అభ్యర్థులు Exam ఇంక సిద్దం కావాలి. AP DSC పరీక్ష జూన్ నెలలో జరిగే అవకాశం ఉంది పరీక్ష తేదీని నోటిఫికేషన్ లో ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల లోపు పరీక్ష నిర్వహణ చేయాల్సిన విద్యా శాఖ సన్నహాలు చేస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున AP DSC Recruitment 2025 రిలీజ్ అవుతుంది, టీచర్ జాబ్ కోసం ఎదురు చూసే వారి కోసం ఇది చాలా మంచి విషయం.
ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా అభ్యర్దులు తమ ప్రేపరషన్ స్టార్ట్ చేయాలి , మాక్ టెస్టులు మరియు సిలబస్ ని పూర్తిగా కంప్లీట్ చేసి ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి.
Telangana VRO Notification 2025 Release Date : తెలంగాణ విఆర్ఓ 10,094 Posts
AP DSC Application Form Link 2025 :
AP డి ఎస్ సి అప్లికేషన్ ఫార్మ్ లింక్ కోసం అధికారిక వెబ్సైటు ని చెక్ చేసుకోవాలి తరచుగా, విద్య శాఖ, అప్లికేషన్ ని అప్లై చేసేటపుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సైట్ ని రెడీ చేస్తునారు. AP విద్యా శాఖ ఇచ్చినటువండి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ ని పూర్తి చేయడానికి సిద్ధం అయింది
SGT, SA, TGT, PGT, Principal పోస్టుల కోసం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ రిలీజ్ చెస్తున్నారు. AP DSC 2025 Application Last Date కోసం నోటిఫికేషన్ ను పూర్తిగా చుడండి
AP DSC Exam Date 2025 : All Details
| విభాగం | వివరాలు |
|---|---|
| ఖాళీల మొత్తం | 16,347 |
| పోస్టులు విభజన: | |
| SGT (సెకండరీ గ్రేడ్ టీచర్) | 6,371 |
| PET (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) | 132 |
| SA (స్కూల్ అసిస్టెంట్) | 7,725 |
| TGT (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) | 1,781 |
| PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) | 286 |
| ప్రిన్సిపాల్ | 52 |
| దరఖాస్తు ఫీజు | ₹750/- |
| వయస్సు పరిమితి | 18 నుండి 44 సంవత్సరాలు |
| AP DSC వయస్సు సడలింపు | |
| SC / ST / BC | గరిష్ట వయస్సు 49 సంవత్సరాలు |
| దివ్యాంగులు | గరిష్ట వయస్సు 54 సంవత్సరాలు |
AP LAWCET 2025 Exam Date : Notification Dates, Admti Card
వయస్సు :
ఈ టీచర్ జాబ్స్ కోసం కనీస వయస్సు 18 స||లు నుండి 44 స||లు ఉంటే సరిపోతుంది రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది
ఎడ్యుకేషన్ :
ఈ టీచర్ ఉద్యోగాలకు మెయిన్ గా B.ED / D.ED అండ్ 12th పాస్ సర్టిఫికెట్లు కావాలి
అప్లికేషన్ ఫీజు :
అప్లికేషన్ ఫీజు వచ్చే సరికి 750 ఉంటుంది అది రిజర్వేషన్ ను బట్టి ఫీజు మారుతుంది మీరు చూసుకొని ఫీజు పే చెయొచ్చు
సెలక్షన్ ప్రోసెస్
ఈ జాబ్స్ కి అర్హత కి వచ్చే సరికి ఎక్సమ్ ఉంటుంది , ఎక్సమ్ లో మెరిట్ ఆధారంగా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది
అప్లై ప్రోసెస్ :
అప్లికేషన్ ని ఆన్లైన్ లో అప్లై చెయాలి ఫీజు కూడా పే చేసి కంప్లీట్ గా ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ని ప్రింట్ తీసుకోవాలి. ఎక్సమ్ కి వారం ముందు హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు , ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూస్ చేసి హాల్ టికెట్ దౌన్లోడ్ చేసుకోవాలి
అధికారిక వెబ్సైటు – Check Here