టీఎస్ హైకోర్ట్ హాల్ టికెట్ 2025

తెలంగాణ హైకోర్ట్ హాల్ టికెట్ 2025 వివరాలు
తెలంగాణ హైకోర్టు పరీక్షల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్ ఎప్పుడొస్తుందో అనుకుంటూ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, TS High Court Hall Ticket 2025 Release Date ఇప్పటికే విడుదల అయ్యాయి. ఇవి tshc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు ఎప్పుడు ఉన్నాయి?
ఈ పరీక్షలు 2025 ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య జరగనున్నాయి. రోజుకు రెండు లేదా మూడు షిఫ్ట్‌లలో పరీక్షలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
-
ఏప్రిల్ 15: కాపీయిస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్
-
ఏప్రిల్ 16: జూనియర్ అసిస్టెంట్
-
ఏప్రిల్ 18: మంత్రిత్వ శాఖ కాపీయిస్ట్, టైపిస్ట్
-
ఏప్రిల్ 19: కంప్యూటర్ ఆపరేటర్
-
ఏప్రిల్ 20: ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్
TS High Court Hall Ticket 2025 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
-
ముందుగా tshc.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
-
మీ పోస్టుకి సంబంధించిన లింక్‌ను క్లిక్ చేయాలి
-
హాల్ టికెట్ డౌన్లోడ్ బటన్‌పై క్లిక్ చేయాలి
-
రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేది నమోదు చేయాలి
-
హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు
ఈసారి విడుదలైన ఖాళీలు ఎంత?
ఈసారి Telangana High Court Jobs మొత్తం 1673 పోస్టులు భర్తీకి ఉన్నాయి. వీటిలో హైకోర్ట్ కార్యాలయం మరియు మంత్రిత్వ శాఖకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
గ్రామ సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ : New Grama Sachivalayam Jobs
మంత్రిత్వ శాఖ పోస్టులు:
-
ఆఫీస్ సబార్డినేట్ – 479
-
జూనియర్ అసిస్టెంట్ – 340
-
టైపిస్ట్ – 66
-
కాపీయిస్ట్ – 74
-
ఫీల్డ్ అసిస్టెంట్ – 66
-
రికార్డ్ అసిస్టెంట్ – 52
-
ఎగ్జామినర్ – 50
-
స్టెనోగ్రాఫర్ – 45
-
ప్రాసెస్ సర్వర్ – 30
హైకోర్ట్ కార్యాలయ పోస్టులు:
-
ఆఫీస్ సబార్డినేట్ – 75
-
అసిస్టెంట్ – 42
-
ఎగ్జామినర్ – 24
-
సిస్టమ్ అనలిస్ట్ – 20
-
కాపీయిస్ట్ – 16
-
టైపిస్ట్ – 12
-
కోర్ట్ మాస్టర్స్ – 12
-
కంప్యూటర్ ఆపరేటర్ – 11
Telangana Judicial Ministerial Service – Click Here
TS High Court Hall Ticket – Click Here
APCOB Exam Date 2025 : APCOB పరీక్ష తేదీ 2025 హాల్ టికెట్ విడుదల తేదీ
FAQ’S : Telangana High Court Hall Ticket 2025
ప్రశ్న: హాల్ టికెట్ డౌన్లోడ్ చేయలేకపోతే ఏం చేయాలి?
సమాధానం: కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. సమస్య ఉన్నచోట్ల అధికారిక హెల్ప్‌లైన్‌కి కాల్ చేయండి.
ప్రశ్న: హాల్ టికెట్ లింక్ ఎక్కడ ఉంటుంది?
సమాధానం: https://tshc.gov.in వెబ్సైట్లో లభిస్తుంది.
ప్రశ్న: ఏ పోస్టులకి హాల్ టికెట్లు వచ్చాయి?
సమాధానం: జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ వంటివి.