AP ఇంటర్ ఫలితాలు 2025 వాట్సాప్ ద్వారా : AP Inter Results (1st Year & 2nd Year) By Whats App

AP ఇంటర్ ఫలితాలు 2025 విడుదల తేదీ, వాట్సాప్ అప్‌డేట్

AP Inter Results

AP Inter Results 2025 Release Date, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ఉత్సాహకరమైన వార్త. ఈసారి AP ఇంటర్ ఫలితాలు 2025 కేవలం వెబ్‌సైట్ ద్వారా కాకుండా, డైరెక్ట్‌గా వాట్సాప్ ద్వారా కూడా అందించనున్నారు. ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది.

వాట్సాప్ ద్వారా ఇంటర్ AP Inter 1st Year ఫలితాలు ఎలా పొందాలి?

ఈసారి ఫలితాల ప్రకటనలో ఎంతో ప్రత్యేకత కనిపించనుంది. సాధారణంగా వెబ్‌సైట్లలో ఫలితాలు చూసే పద్ధతికి భిన్నంగా, ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలను పొందే అవకాశం విద్యార్థులకు లభించబోతోంది. దీని వలన ఎక్కువగా కష్టపడకుండానే, మినిమమ్ సమయంతోనే ఫలితాలను వారి మొబైల్‌లోనే చూడగలుగుతారు.

ఇక ఫలితాలు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో వస్తుండటంతో, వాటిని PDF రూపంలో చూసి, వెంటనే ఒక ప్రింట్ అవుట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. గతంలో సాధారణంగా ముందుగా ఆన్లైన్‌లో ఫలితాలు చూపించి, తరువాత షార్ట్ మెమోలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవారు. కానీ ఈసారి అలాంటి ప్రక్రియ కాకుండా, మీ ఫలితాల PDF ఫైల్‌ను డైరెక్ట్‌గా వాట్సాప్ ద్వారా పంపనున్నారు. అందుకే, ఆ డాక్యుమెంట్‌ను ఒక కాపీగా ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవడం మంచిది.

ఇప్పుడు మొబైల్‌లో ఫలితాలు పొందటం చాలా ఈజీ అయ్యింది. మీరు కేవలం 9552300009 అనే ప్రభుత్వ వాట్సాప్ నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత:

  • వాట్సాప్ ఓపెన్ చేయాలి

  • “Results” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

  • హాల్ టికెట్ నెంబర్ పంపాలి

  • వెంటనే మీ ఫలితాలు PDF రూపంలో వస్తాయి

ఈ ఫైల్‌ను షార్ట్ మెమోలా వాడుకోవచ్చు. దీనిని డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవడం మంచిది.

TS DEECET 2025 Exam Date : తెలంగాణ టీఎస్ డీసెట్ 2025 పరీక్ష తేదీ

AP Inter 2nd Year Results Expected Date : ఇంటర్ ఫలితాల విడుదల తేదీలు 

పరీక్షల Paper Correction ఏప్రిల్ 6 నాటికి పూర్తవుతుందని ఇంటర్ బోర్డు తెలిపింది. అనంతరం కంప్యూటరైజేషన్ process పూర్తయిన తర్వాత, ఫలితాలు ఏప్రిల్ 11 నుండి 15 మధ్యలో విడుదల అవుతాయని అధికారికంగా తెలియజేశారు. Andhra Pradesh Results 2025 Release Date తేదీగా ఏప్రిల్ 12 లేదా 13 కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది.

ఫలితాలను వెబ్‌సైట్లలో ఎలా చెక్ చేయాలి?

కేవలం వాట్సాప్ లోనే కాదు, మీరు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. క్రింది లింకులలో మీరు ఫలితాలు తెలుసుకోవచ్చు:

వెబ్‌సైట్ పేరు వెబ్‌సైట్ లింక్
అధికార వెబ్‌సైట్ https://bieap.gov.in
ఇంటర్ ఫలితాల వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in
Steps :  ఇంటర్ ఫలితాలు 2025 వాట్సాప్ ద్వారా ఎలా చూడాలి
  1. పై లింకుల్లో ఒకటి ఓపెన్ చేయండి

  2. “Inter 1st Year” లేదా “2nd Year Results” అనే లింక్ క్లిక్ చేయండి

  3. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేది ఎంటర్ చేసి Submit చేయండి

  4. ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి

  5. డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు

ఈసారి Results ల్లో ఏమి కొత్తగా ఉండబోతుంది?

ఈసారి ఫలితాలు విడుదల చేయడంలో ప్రభుత్వం కొన్ని New Process కి ప్రయత్నిస్తోంది:

  • ఫలితాలు వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు

  • స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఫలితాల PDF లో మెసేజ్ వస్తుంది

  • ఫలితాలు కాస్త ఆలస్యమైనా, స్పష్టమైన వివరాలతో విడుదల కానున్నాయి

ఇది గత సంవత్సరాలతో పోల్చితే పూర్తిగా కొత్త విధానం. ముందు ఆన్లైన్లో ఫలితాలు వచ్చేవి, తర్వాత షార్ట్ మెమో వస్తుంది. కానీ ఇప్పుడు ఒకేసారి వాట్సాప్ లో మెమో లాగా PDF వస్తుంది.

AP ఇంటర్ ఫలితాలు 2025 Expected Released Date

అంశం వివరాలు
ఫలితాల విడుదల తేదీ ఏప్రిల్ 11-15 మధ్యలో
అధికారిక వెబ్‌సైట్లు bieap.gov.in, resultsbie.ap.gov.in
వాట్సాప్ గవర్నన్స్ నెంబర్ 9552300009
ఫలితాల ఫార్మాట్ PDF (షార్ట్ మెమోలా ఉపయోగించవచ్చు)
మూల్యాంకనం పూర్తి తేదీ ఏప్రిల్ 6
ఫలితాల చెక్ చేసే మార్గాలు వాట్సాప్, వెబ్‌సైట్లు

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

(FAQs) : AP Inter Results 2025 Release Date expected

1. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి?
 ఏప్రిల్ 11 నుండి 15 మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది.

2. ఫలితాలను వాట్సాప్ ద్వారా ఎలా పొందాలి?
 9552300009 నెంబర్ సేవ్ చేసి, “Results” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ పంపితే ఫలితాలు వస్తాయి.

3. ఫలితాల కోసం వెబ్‌సైట్లు ఏవి?
 bieap.gov.in మరియు resultsbie.ap.gov.in ద్వారా చూడవచ్చు.

4. ఫలితాల్లో ఏఏ వివరాలు ఉంటాయి?
విద్యార్థి పేరు, సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ పాయింట్లు, మొత్తం మార్కులు, క్వాలిఫైడ్/నాట్ స్టేటస్ వంటివి ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *